My Name is Gauhar Jaan: The Life and Times of a Musician (Telugu) by Vikram Sampath

Category: Music/History/Biography
Publisher: Godavari Prachuranalu
Rights: Translation rights available (excluding Telugu, Hindi, Marathi, Bengali), Dramatisation rights available

ఒక స్వర తరంగం ఉవ్వెత్తున ఎగసి ఒదిగిపోయింది. యావద్దేశాన్నీ ఉర్రూతలూగించిన ఆ గళాన్ని, వ్యక్తిత్వాన్ని అందరం మర్చిపోయాం. స్వరశోధకుడు, రచియిత డా. విక్రమ్ సంపత్ ఎంతో పరిశోధన చేసి, మన ముందుంచిన ఆ ఉద్విగ్నభరిత చరిత్రను చవివితే వందేళ్ల సంగీతచరిత్ర కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. స్వరాల జడివానలో తడిసి ముద్దవుతాం. గౌహర్ జాన్ ను గుండెల్లో నింపుకుంటాం. మన దేశంలో రికార్ఢయిన తొలి గొంతును ఆరాధనగా అక్కున చేర్చుకుంటాం. గ్రామఫోన్ పరిణాక్రమం, తుమ్రీ కథ, ఎంత సమాచారం, ఎంత ప్రేమ, ఎంతెంత తపన, ఎలాంటి వ్యక్తిత్వం ఊపికి తీసుకోనివ్వని కథనంతో పరవశమవుదాం. రండి, ఒక అద్భతంలోకి అడుగు పెడదాం. గౌహర్ జాన్ తో కలిసి నడుద్దాం. చదివి మురిసిపోదాం.

 

Translation:
My Name is Gauhar Jaan: The Life and Times of a Musician

The author: Vikram Sampath